WhatsApp Sues Government Over New Digital Rules || Oneindia Telugu

2021-05-26 995

WhatsApp Sues Government, Says New Digital Rules Mean End To User Privacy
#Whatsapp
#Facebook
#MarkZuckerberg
#Socialmedia
#PmModi
#RavishankarPrasad

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సోషల్‌ మీడియా మార్గదర్శకాల్ని సవాల్‌ చేస్తూ వాట్సాప్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఇందులో గోప్యతా హక్కును కాలరాసేలా ఉందని వాట్సాప్‌ తన పిటిషన్లో ఆరోపించింది. ముఖ్యంగా ఓ పోస్ట్ పెట్టినప్పుడు అది ముందుగా ఎవరు పెట్టారో చెప్పాలనడం యూజర్ల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందని వాట్సాప్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.